దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో

From tewiki
Jump to navigation Jump to search

ప్రపంచ దేశాల వైశాల్యాలు చిత్రపట రూపంలో (graphical list of the countries of the world sorted by area) ఇక్కడ చూపబడ్డాయి. 100,000 చ.కి.మీ. కంటే ఎక్కువ వైశాల్యం గల స్వాధిపత్య దేశాలన్నీ ఇక్కడ ఆకుపచ్చ రంగులో చూపబడినాయి. పోలికల కోసం, స్వాధిపత్యం లేని దేశాలు బూడిద రంగులో చూపబడినాయి. వైశాల్యం అంటే ఇక్కడ ఒక దేశపు భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటివి కలుపుకొని అన్నమాట. అంటార్కిటికా ఖండం భూభాగంపై వివిధ దేశాలు చెప్పుకొనే అధీనత ఇక్కడ పరిగణింపబడలేదు.

చిత్రపటం కాకుండా అంకెల జాబితా కోసం "దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో‎" అనే వ్యాసం చూడండి.

1.5 మిలియన్ (15 లక్షలు) చ.కి.మీ. కంటే పెద్దవి

పెరూమంగోలియాఇరాన్లిబియాఇండొనీషియాసౌదీ అరేబియామెట్రొపాలిటన్ ఫ్రాన్స్గ్రీన్‌లాండ్కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్అల్జీరియాసూడాన్కజకస్తాన్అర్జెంటీనాభారత్యూరోపియన్ యూనియన్ఆస్ట్రేలియాబ్రెజిల్అమెరికా సంయుక్త రాష్ట్రాలుచైనా పీపుల్స్ రిపబ్లిక్కెనడాఅంటార్కిటికారష్యా

1.5 మిలియన్ (15 లక్షలు) చ.కి.మీ. కంటే చిన్నవి

ఐస్‌లాండ్గ్వాటెమాలాక్యూబాబల్గేరియాలైబీరియాహోండూరస్బెనిన్మలావిఉత్తర కొరియాఎరిట్రియానికారాగ్వాగ్రీస్నేపాల్తజకిస్తాన్బంగ్లాదేశ్సూరీనామ్టునీషియాఉరుగ్వేకంబోడియాసిరియాసెనెగల్కిర్గిజిస్తాన్బెలారస్ఒమన్గయానాఉగాండాలావోస్రొమేనియాఘనాయునైటెడ్ కింగ్‌డమ్గినియాపశ్చిమ సహారాగబాన్న్యూజిలాండ్బర్కీనా ఫాసోఈక్వడార్ఫిలిప్పీన్స్ఇటలీపోలండ్ఐవరీ కోస్ట్నార్వేవియెత్నాంమలేషియాఫిన్లాండ్కాంగో రిపబ్లిక్జర్మనీజపాన్జింబాబ్వేపరాగ్వేఇరాక్మొరాకోఉజ్బెకిస్తాన్స్వీడన్పాపువా న్యూగినియాకామెరూన్తుర్క్‌మెనిస్తాన్స్పెయిన్థాయిలాండ్యెమెన్ఫ్రాన్స్కెన్యామడగాస్కర్బోత్సువానాఉక్రెయిన్సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్సొమాలియాఆఫ్ఘనిస్తాన్బర్మాజాంబియాచిలీటర్కీమొజాంబిక్పాకిస్తాన్నమీబియావెనిజ్వెలానైజీరియాటాంజానియాఈజిప్ట్మారిటేనియాబొలీవియాఇథియోపియాకొలంబియాదక్షిణ ఆఫ్రికామాలీఅంగోలానైజర్ఛాద్పెరూ

మూలాలు

ఇవి కూడా చూడండి