"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దొరవారిసత్రము

From tewiki
Jump to navigation Jump to search
దొరవారిసత్రము
—  మండలం  —
నెల్లూరు పటములో దొరవారిసత్రము మండలం స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్ర ప్రదేశ్" does not exist.ఆంధ్రప్రదేశ్ పటంలో దొరవారిసత్రము స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°49′00″N 80°04′15″E / 13.816744°N 80.070877°E / 13.816744; 80.070877
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రం దొరవారిసత్రము
గ్రామాలు 42
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 32,243
 - పురుషులు 16,070
 - స్త్రీలు 16,172
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.69%
 - పురుషులు 62.44%
 - స్త్రీలు 43.02%
పిన్‌కోడ్ 524123


దొరవారిసత్రము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం.

పేరు వెనుక చరిత్ర

గ్రామ నామ వివరణ

దొరవారిసత్రము గ్రామనామం దొరవారి అనే పూర్వపదం, సత్రము అనే ఉత్తరపదాల కలయికలో ఏర్పడింది. దొరవారి అనేది కుటుంబనామసూచిగానూ, సత్రము అనేది జనపదసూచిగానూ గ్రామనామ పరిశోధకులు గుర్తించారు. సత్రము అన్న పదానికి విశ్రాంతి గృహం, అన్నప్రదాన గృహమన్న అర్థాలు వస్తున్నాయి.[1]

గ్రామాలు


  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 251. Retrieved 10 March 2015.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.