"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దోసచెట్టు

From tewiki
Jump to navigation Jump to search

దోస (అయోమయ నివృత్తి)

దోసచెట్టు
Averrhoa bilimbi dsc03692.jpg
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. bilimbi
Binomial name
Averrhoa bilimbi

మూస:Taxonbar/candidate

బిలింబి దోసకాయ

బిలింబి దోస వృక్ష శాస్త్రీయ నామం Averrhoa bilimbi. దీనిని బిలింబి, దోసచెట్టు, సోరెల్ వృక్షం అని కూడా పిలుస్తారు. అవెర్ హోవా ప్రజాతికి చెందిన ఈ చెట్టు పండ్లను కాస్తుంది. కరంబోలాచెట్టుకు దగ్గర సంబంధం గల ఈ చెట్టు Oxalidaceae కుటుంబానికి చెందినది.

చెట్టు వివరణ

సుదీర్ఘకాలం జీవించే ఈ చెట్టు 5 నుంచి 10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.

రకాలు

100గ్రాముల తినదగిన భాగంలో ఉండే పోషకాల విలువ

 • నీరు 94.2-94.7 g
 • మాంసకృత్తులు 0.61 g
 • ash (analytical chemistry)|Ash]] 0.31-0.40 g
 • పీచుపదార్ధం 0.6g
 • ఫాస్ఫరస్ 11.1 mg
 • కాల్షియం 3.4 mg
 • ఇనుము 1.01 mg
 • Thiamine 0.010 mg
 • Riboflavin 0.026 mg
 • Carotene 0.035 mg
 • Ascorbic Acid 15.5 mg
 • Niacin 0.302 mg

ఇవి కూడా చూడండి

దోస - నేలపై ప్రాకుతూ కాయలు కాసేది.

వెలుపలి లింకులు