"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ద్రవము

From tewiki
(Redirected from ద్రవం)
Jump to navigation Jump to search

ద్రవము [ dravamu ] dravamu. సంస్కృతం n. Juice: moisture. తడి. ద్రవద్రవ్యము drava-dravyamu. n. A liquid. ద్రవించు dravinṭsu. v. n. To distil, emit (moisture or liquor.) To trickle, as water. కారు. ద్రవిణము dravinamu. n. Wealth. ధనము. ద్రవ్యము dravyamu. n. Stuff, a thing, a substance A drug or ingredient, మందు. An element. పృథివ్యాధి. (పృథిని, అప్పు, తేజము, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు అనునవి.) Wealth, property, ధనము.