ద్వాదశి

From tewiki
Jump to navigation Jump to search

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పన్నెండవ తిథి ద్వాదశి. అధి దేవత - విష్ణువు.

పండుగలు

  1. కార్తీక శుద్ధ ద్వాదశి - క్షీరాబ్ధి ద్వాదశి