"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ధర్మారం మండలం

From tewiki
Jump to navigation Jump to search

ధర్మారం మండలం, తెలంగాణ రాష్ట్రములోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ధర్మారం
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో ధర్మారం మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో ధర్మారం స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°44′10″N 79°13′10″E / 18.736005°N 79.219437°E / 18.736005; 79.219437
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం ధర్మారం
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,087
 - పురుషులు
 - స్త్రీలు 27,052
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.35%
 - పురుషులు 53.91%
 - స్త్రీలు 33.08%
పిన్‌కోడ్ {{{pincode}}}

ధర్మారం మండలం పరిసర గ్రామాలకు వ్యాపార కేంద్రం.

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 54,087 - పురుషులు - స్త్రీలు 27,052

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.

లోగడ ధర్మారం గ్రామం/ మండలం  కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ధర్మారం మండలాన్ని (0+16) పదిహేడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది[1].

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. నర్సింగాపూర్
  2. పత్తిపాక
  3. బొమ్మారెడ్డిపల్లి
  4. మేడారం
  5. శాయంపేట
  6. ఖానంపల్లి
  7. పైడిచింతలపల్లి
  8. రచ్చపల్లి
  9. దొంగతుర్తి
  10. బొట్లవనపర్తి
  11. ఖిలావనపర్తి
  12. చమన్‌పల్లి
  13. కొతూర్
  14. కట్కాన్‌పల్లి
  15. మల్లాపూర్
  16. కమ్మరిఖాన్‌పేట

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు