"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ధూమపాన రహిత దినోత్సవం

From tewiki
Jump to navigation Jump to search

పొగ త్రాగడం వలన కలిగే అనర్ధాలను గురించి, ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి యేటా మార్చి నెలలో వచ్చే రెండవ బుధవారాన్ని "నో స్మొకింగ్ డే" గా జరుపుతారు.

ప్రారంభం

1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988, ఏప్రిల్ 7న ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది.[1] దానిని అనుసరించి 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.

ఇవి కూడా చూడండి

ధూమపానం

మూలాలు

  1. Centres for Disease Control. 1990. ″MMWR Weekly″ (6 April 1990). World No-Tobacco Day. Archived 25 June 2017 at the Wayback Machine. Atlanta.

వెలుపలి లంకెలు