"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నందివర్ధనం

From tewiki
Jump to navigation Jump to search

నందివర్ధనం
Crape jasmine.JPG
Crape Jasmine, Tabernaemontana coronaria
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Tabernaemontana
జాతులు

About 100-110, see text

Synonyms

Ervatamia

మూస:Taxonbar/candidate

నందివర్ధనం (Tabernaemontana లేదా "Milkwood") పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఇది గుబురు పొదలు లేదా చిన్న చెట్లుగా సుమారు 6 నుంచి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని పుష్పాలు తెలుపు రంగులో ఉంటాయి. ఇది ఇంటి పెరటి చెట్టు.

దస్త్రం:Nandivardanam.jpg
నందివర్ధనం చెట్టు

ఇవి సతతహరితంగా ఆకులు వ్యతిరేకంగా అమర్చబడి 3-25 సెం.మీ. పొడవు ఉండి తెల్లని పాలను కలిగివుంటాయి. నందివర్ధనం పువ్వులు తెల్లగా సువాసనలను వెదజల్లుతూ 1-5 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి. దస్త్రం:Nandivardhana flower.JPG/thumb/right/నందివర్థనం పువ్వు

కొన్ని జాతులు