"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నగౌర్ జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

Nagaur (Nāgaur) జిల్లా
Rajasthan పటంలో Nagaur (Nāgaur) జిల్లా స్థానం
Rajasthan పటంలో Nagaur (Nāgaur) జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంRajasthan
డివిజనుAjmer division
ముఖ్య పట్టణంNagaur
మండలాలుNagaur, Khinvsar, Jayal, Merta, Degana, Didwana, Ladnun, Parbatsar, Makrana and Nawa
విస్తీర్ణం
 • మొత్తం17 km2 (6 sq mi)
జాలస్థలిఅధికారిక జాలస్థలి
16. రాజస్థాన్లో స్థానం

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో నగౌర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో పంచాయితీ రాజ్ ప్రవేశపెట్టబడింది. జిల్లా వైశాల్యం 17,718 చ.కి.మీ. నాగర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.

Geography

నగౌర్ జిల్లా 26°25' & 27°40' ఉత్తర అక్షాంశం, 73°.10' & 75°.15' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వాయవ్య సరిహద్దులో బికనీర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో చురు జిల్లా, ఈశాన్య సరిహద్దులో శిఖర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జైపూర్ జిల్లా, ఆగ్నేయ సతిహద్దులో అజ్మీర్ జిల్లా, వాయవ్య, పశ్చిమ సరిహద్దులో జోధ్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో పాలి జిల్లాలు ఉన్నాయి. జిల్లా రాజస్థాన్ లోని మేవార్ ప్రాంతంలో ఉంది. ఇది థార్ ఎడారి సమీపంలో ఉన్న " నార్త్‌వెస్టర్న్ థార్న్ స్క్రబ్ ఫారెస్ట్స్" బెల్టులో ఉంది. జిల్లా ఆగ్నేయ భూభాగం వరకు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. జిల్లా ఆగ్నేయ మూలలో దేశంలోనూ రాష్ట్రంలోనూ అతిపెద్ద ఉప్పునీటి సరోవరంగా గుర్తించబడుతున్న " సంభర్ సరోవరం " ఉంది. ఈ సరోవరం జైపూర్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది.

తాలూకాలు

జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి : నాగౌర్, ఖిన్వ్సర్, జయాల్, మెర్ట, డెగన, దిద్వానా, లడ్నన్, పర్బత్సర్, రాయి, కుచమన్. ఖివంసర్ కాక మిగిలినవన్నీ ఉపవిభాగాలుగా ఉన్నాయి. జిల్లాలో 11 మండలాలు 1607 గ్రామాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,309,234, [1]
ఇది దాదాపు. ఉరుగుయా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 102 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 187 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.25%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 948:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 64.08%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Uruguay 3,308,535 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Connecticut 3,574,097 line feed character in |quote= at position 12 (help)

వెలుపలి లింకులు

  • Script error: No such module "Official website".

వెలుపలి లింకులు