"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉర్దూ సాహిత్యము

From tewiki
(Redirected from నజమ్)
Jump to navigation Jump to search

ఉర్దూ సాహిత్యం

ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్, అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.

గద్యం

ధార్మికసాహిత్యం

ఇస్లామీయ, షరియా సాహిత్యంలో అరబ్బీ, పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము,, ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు, తఫ్సీరుల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్ హీముల్ ఖురాన్, సీరతున్-నబీ, ఖససుల్ అంబియా, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్, బహారె షరీయత్లు ప్రముఖం.

సాహితీ

గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం.

పద్యం

పద్యం లేదా కవితా సాహిత్యానికి చాలా అనువైన భాషగా ఉర్దూకు పేరు గలదు. గజల్ ఉర్దూ కవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్ కు పేరు రాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తి గాదు.

సాహితీ

అరూజ్ లేదా ఛందస్సు

ఇవి కూడా చూడండి