"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నరసింహ నాయుడు

From tewiki
Jump to navigation Jump to search
నరసింహ నాయుడు
(2001 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం బి. గోపాల్
నిర్మాణం ఎమ్.వి. మురళీకృష్ణ
రచన పరుచూరి బ్రదర్స్
తారాగణం నందమూరి బాలకృష్ణ
సిమ్రాన్
, ప్రీతి జింగ్యాని
ముకేష్ రిషి
జయప్రకాశ్ రెడ్డి
ఆషా సైని
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
విడుదల తేదీ 11, జనవరి 2001
భాష తెలుగు

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి.

ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.

పాటలు

  • కో కో కోమలి : ఉదిత్ నారాయణ్, హరిణి
  • లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా : ఎస్.పి.బాలు, హరిణి
  • నాదిర దిన్నా నాదిర దిన్నా నడుమే నాజూకు : సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత
  • అబ్బా అబ్బా ఆనందం : శంకర్ మహాదేవన్, సుజాతమోహన్
  • చిలకపచ్చ కోక : మనో, రాధిక
  • నిన్నా కుట్టేసినది : హరిహరన్, కవితా కృష్ణమూర్తి