"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నరుడు

From tewiki
Jump to navigation Jump to search

నరుడు [ naruḍu ] naruḍu. సంస్కృతం n. A man. మానవుడు A name of Arjuna. అర్జునుడు నరులు human beings. నర nara.[1] adj. Human. నరదేవుడు, నరపాలుడు or నరేంద్రుడు nara-dēvuḍu. n. A kind, a ruler. రాజు. నరపశువు nara-paṣuvu. n. A brutish man. నరబలి nara-bali. n. A human sacrifice. నరమాంసము human flesh. నరవాహనుడు nara-vāhanuḍu. n. Kubera, the god of wealth. నరసింగడు Same as నృసింహుడు.(q. v.) నరాంతకుడు nar-āntakudu. n. A man slayer, a murderer. నరభక్షకుడు or నరమాంసభక్షకుడు nara-bhakshakudu. n. A cannibal.

ఇవి కూడా చూడండి

మూలాలు