"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నవంబర్ 20
Jump to navigation
Jump to search
నవంబరు 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 324వ రోజు (లీపు సంవత్సరములో 325వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 41 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2021 |
సంఘటనలు
దస్త్రం:Freedomfighter BhogarajuPattabhi.JPG
భోగరాజు పట్టాభిసీతారామయ్య
- 1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.
జననాలు
- 1750: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799)
- 1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937)
- 1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983)
- 1925: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
- 1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999)
- 1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)
- 1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.
- 1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.
మరణాలు
- 1910: లియో టాల్స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబరు 20
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబరు 19 - నవంబరు 21 - అక్టోబర్ 20 - డిసెంబర్ 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |