"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నవసారి లోకసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox Lok Sabha Constituencyనవసారి లోకసభ నియోజకవర్గం (గుజరాతి భాష|గుజరాతి: નવસારી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు

  • లింబాయత్
  • ఉధ్నా
  • మజురా
  • చోర్యాసి
  • జలాల్‌పోర్
  • నవసారి
  • గాండెవి

విజయం సాధించిన సభ్యులు

ఎన్నికలు సభ్యుడు పార్టీ
2009 సి.ఆర్.పాటిల్ భారతీయ జనతా పార్టీ
2014
2019

2019 ఎన్నికలు

మూస:Election box margin of victory
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : నవసారి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భాజపా సి.ఆర్ పాటిల్ 9,72,739 74.37 +3.65
కాంగ్రెస్ ధర్మేష్‌బాయి భీంబాయి 2,83,071 21.64 -0.99
బసపా వినీత అనిరుద్ద్ సింగ్ 9,366 0.72 -0.25
NOTA None of the Above 9,033 0.69 -0.11
మొత్తం పోలైన ఓట్లు 13,09,236 66.40 +0.58
భాజపా గెలుపు మార్పు

మూలాలు