"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నాగండ్ల

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

నాగండ్ల, ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523190.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ద్రోణాదుల 3 కి.మీ, పావులూరు 4 కి.మీ, తాటివారిపాలెం 5 కి.మీ, చిమ్మిరిబండ 6 కి.మీ, ఇడుపులపాడు 6 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన జే.పంగులూరు మండలం, ఉత్తరాన మార్టూరు మండలం, ఉత్తరాన యద్దనపూడి మండలం, తూర్పున పరుచూరు మండలం.

గ్రామప్రముఖులు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 4,126 - పురుషుల సంఖ్య 2,050 - స్త్రీల సంఖ్య 2,076 - గృహాల సంఖ్య 1,082;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,388.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,191, మహిళల సంఖ్య 2,197, గ్రామంలో నివాస గృహాలు 1,051 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,467 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం; 2014, జనవరి-26; 1&11 పేజీలు.