"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నాగులచవితి (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
నాగులచవితి
(1956 తెలుగు సినిమా)
200px
1956 మార్చి చందమామ లో ప్రచురించబడిన సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
నిర్మాణం ఏ.వి.మెయ్యప్పన్
తారాగణం షావుకారు జానకి,
ఆర్.నాగేంద్రరావు
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎమ్.ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

 1. ఓ దేవ ఫణీశా శరణమయా నా నాధుని బ్రోవమయా - పి.సుశీల
 2. ఓం నమో నమో నటరాజ నమో హర జూఠజూఠధరా శంభో - టి.ఎస్.భగవతి బృందం
 3. కదలి వచ్చె త్రిపురారి కరుణచూపె త్రిపురారె - మాధవపెద్ది
 4. గర్భశోకమే నాపరమాయె కడుపె కాల్చెరా - సత్యవతి
 5. జో జో జో జో తనయా జొజో వర తనయ జో జో - టి.ఎస్.భగవతి, పి.సుశీల బృందం
 6. తన సర్వశ్వము ఈశ్వర్పణముగా తద్పాదనివేజ సేవనమే (పద్యం) - కె. రఘురామయ్య
 7. తన సంతానము నష్థమైనయపుడే కాన్పించునా ప్రేమలో (పద్యం) - కె. రఘురామయ్య
 8. తొలి జన్నంబున నాదు వర్తనంబు దోషంబు (పద్యం) - పి.సుశీల
 9. ధనధాన్యంబులు భోగ భాగ్యములు తద్దాంపత్య సౌభాగ్యము (పద్యం) - సత్యవతి
 10. నటరాజు తలదాల్చు నాగదేవ నల్లనయ్యశయ్య నీవె నాగదేవ - ఎం. ఎల్. వసంతకుమారి
 11. పతియే దైవమటంచు నే..నిలచినదే సూర్యరధంబు (పద్యం,పాట) - పి.సుశీల, మాధవపెద్ది
 12. పతివ్రతమె సంజీవిని సతికి పతియే గతి కులసతికి - పి.సుశీల
 13. ప్రభూ నీపాద ఆరధనే తపోసాధన సందర్శ ఆనందమే సదానందము - పి.సుశీల
 14. ప్రభూ నీదు మహిమ తెలియగ వశమా అభవా బహు నటనా - కె. రఘురామయ్య
 15. మది ఉదయించె భావసుధలేవో మధుర్య - సత్యవతి బృందం
 16. మును దాంపత్యములెన్ని గూల్చితినో నా మూలముగా (పద్యం) - పి.సుశీల
 17. వనితా వివాహం వదిలె వైధవ్యం హేతువాయె - ఎం.ఎస్.రామారావు,సత్యవతి
 18. శివ శివ శంభో భవ భయహర శంభో - పి.బి. శ్రీనివాస్
 19. శ్రీసతి మోహనా పాహిమాం దేవా ఆశ్రిత బాంధవా - కె. రఘురామయ్య
 20. సకల సంతానము నష్టమైనప్పుడే (పద్యం) - కె. రాఘురామయ్య
 21. సాగరమీదుట నీదరి జేరుట శంభో నీలీల విధియే మారుట - పి.బి. శ్రీనివాస్
 22. సురమ్యశీలే పరిశోషనాన్వితే విరజమానాం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ బృందం