నాగులపాడు (అద్దంకి)

From tewiki
Jump to navigation Jump to search


నాగులపాడు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

నాగులపాడు, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 201., ఎస్.టి.డి కోడ్ = 08593.[1]

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ చరిత్ర

సుమారు 150 సంవత్సరాలు క్రింద మంగమూరి వారు వలస వెల్లినారు.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ సమీపంలోని నల్లవాగు.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొప్పుల సుజాత, 12 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి,అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,జూలై-25; 8వపేజీ.

గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1]