"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నాడి
Jump to navigation
Jump to search
నరము (బహువచనం నరాలు) (Nerve) జంతువుల శరీరంలో నరాల వ్యవస్థకు చెందిన ముఖ్యమైన భాగాలు.
- కపాల నరాలు : మెదడు నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నరాలు.
- కశేరు నరాలు : వెన్నుపాము నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే నరాలు.
ఇవి కూడా చూడండి
మూలాలు
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో నాడిచూడండి. |