"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నాథూరామ్ గాడ్సే
నాథూరామ్ గాడ్సే | |
---|---|
200px నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హ్యత్య చేయుట కొరకు ట్రయల్ వద్ద చిత్రం | |
జననం | |
మరణం | 15 నవంబరు 1949 | (వయస్సు 39)
మరణ కారణం | ఉరితీత |
జాతీయత | భారతీయుడు |
సురరిచితుడు | Assassination of Mohandas Karamchand Gandhi |
నాథూరామ్ గాడ్సే (మే 19, 1910 - నవంబరు 15, 1949) గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన హిందు మహాసభ వారి హిందు రాష్ట్ర అను వారపత్రిక కు సంపాదకుడుగానుండెను
గాంధీ హత్య
భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, , గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యానాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.
ఇతర లింకులు
- Time Magazine's February 2000 interview of Gopal Godse
- Article discussing Why Godse Killed Gandhi
- Rediff's January 1998 interview of Gopal Godse
- Article discussing pro-Godse play
- Eyewitness to Gandhi assassination
- Eyewitness: Mahatma Gandhi Assassination on YouTube
- First Information Report (FIR) by police
- "An Assassin Speaks written by Gopal Godse, narrations Navneet singh"
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).