"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నారాయణ్‌ఖేడ్

From tewiki
Jump to navigation Jump to search

నారాయణ్‌ఖేడ్,తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

నారాయణ్‌ఖేడ్
—  పురపాలకసంఘం  —
రాష్ట్రం తెలంగాణా
జిల్లా మెదక్
మండలం నారాయణఖేడ్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - పురుషుల సంఖ్య 7,963
 - స్త్రీల సంఖ్య 7,647
 - గృహాల సంఖ్య 2,421
  15610
పిన్ కోడ్ : 502286
ఎస్.టి.డి కోడ్ 08456

గ్రామ జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా -మొత్తం 15610 -పురుషులు 7963 -స్త్రీలు 7647 -గృహాలు 2421 - పిల్లలు 6 సం.కంటె తక్కువ 2069 -వీరిలో అక్షరాస్యత 10198సముద్రమట్టానికి 600 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30).[2]

సమీప మండలాలు

సక్షిణం: మానూర్, తూర్పు: రేగోడ్, శంకరంపేట్ (ఎ), కల్హేర్ .

విద్యా సౌకర్యాలు

నారాయణఖేడ్ లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కలశాల, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. అలాగే ప్రైవేట్ పాఠశాల విద్య కోసం నీయోప్రగతి పబ్లిక్స్కూల్, బ్రిలియంట్ హైస్కూల్, శిశుమందిర్, వివేకానంద హైస్కూల్, శ్రీగాయత్రి స్కూల్ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

బీదర్ నుండి తోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేసదుపాయం బీదర్ ఇంకా జహీరాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్: హైదరాబాదు 114 కి.మీ

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.onefivenine.com/india/villages/Medak/Narayankhed/Narayankhed

వెలుపలి లంకెలు