"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నారాయణ్ ఆప్తే

From tewiki
Jump to navigation Jump to search
నారాయణ్ ఆప్తే
జననం(1911-సమాసంలో(Expression) లోపం: "unknown" అనే పదాన్ని గుర్తుపట్టలేకపోతున్నాను-00) 1911సమాసంలో(Expression) లోపం: "unknown" అనే పదాన్ని గుర్తుపట్టలేకపోతున్నాను
మరణం15 నవంబరు 1949(1949-11-15) (వయస్సు 39)
మరణ కారణంఉరిశిక్ష
జాతీయతభారతీయుడు
సురరిచితుడుమహాత్మా గాంధీ యొక్క హత్యా నిందితుడు

నారాయణ్ ఆప్తే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. నాథూరామ్ గాడ్సేతో పాటు ఇతను కూడా ఉరి తియ్యబడ్డాడు. ఇతను పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించాడు. ఇతను స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నాడు. అదే సమయంలో ఇతను గాంధీ మితవాద విధానాలని వ్యతిరేకించాడు. నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతో కలిసి హిందూ మహాసభలో ఆరేళ్ళు పనిచేశాడు. భారత్-పాకిస్తాన్ విభజన విషయంలో గాంధీ పాకిస్తాన్ వైపు నిలబడడం వల్ల నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతో కలిసి గాంధీ హత్యలో పాల్గొన్నాడు. గాంధీ చనిపోతే భారత్-పాకిస్తాన్ పునరేకీకరణ చెందే అవకాశం ఉందనుకున్నాడు..

నోట్సు

మూలాలు

  1. Malgonkar, Manohar (2008). The Men Who Killed Gandhi, New Delhi: Roli Books, ISBN 978-81-7436-617-7.