నార్సింగి (గండిపేట్)

From tewiki
Jump to navigation Jump to search
నార్సింగి (గండిపేట్ మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 500080
ఎస్.టి.డి కోడ్

నార్సింగి,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలానికి చెందిన గ్రామం. ఇది జనగణన పట్టణం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నార్శింగి పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది

రవాణా సౌకర్యాలు

సిటీబస్సు సౌకర్యం కలదు. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 10 కి.మీ

మూలాలు

  1. https://www.census2011.co.in/data/town/574242-narsingi-andhra-pradesh.html
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.

వెలుపలి లింకులు