"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నా పాట పంచామృతం

From tewiki
Jump to navigation Jump to search

<poem>

నా పాట పంచామృతం నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ

వల్లకి మీట శృతి లయలుగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని శారద స్వరముల సంచారానికి చరణములందించనా

గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా

మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం

గగనము గెలువగ గమకగతులు సాగ పశువుల శిశువుల ఫణుల శిరసులూగ

మూస:మొలక-సాహిత్యం