నిజం చెబితే నమ్మరు

From tewiki
Jump to navigation Jump to search
నిజం చెబితే నమ్మరు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజేష్
తారాగణం హరనాధ్,
దేవిక
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

నిజం చెబితే నమ్మరు 1973, అక్టోబర్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజేష్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో హరనాథ్, దేవిక, ప్రమీల, విజయశ్రీ, శ్రీవిద్య నటించగా, సి.రామచంద్ర సంగీతం అందించారు.

మూలాలు