"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నిజాంసాగర్‌ మండలం

From tewiki
Jump to navigation Jump to search

నిజాంసాగర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

నిజాంసాగర్‌
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటంలో నిజాంసాగర్‌ మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో నిజాంసాగర్‌ స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°14′07″N 77°53′27″E / 18.235221°N 77.890892°E / 18.235221; 77.890892
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రం నిజాంసాగర్‌
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 36,913
 - పురుషులు 17,889
 - స్త్రీలు 19,024
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.51%
 - పురుషులు 57.72%
 - స్త్రీలు 29.87%
పిన్‌కోడ్ 503302

మండల గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:36,913 - పురుషులు:17,889 - స్త్రీలు:19,024; అక్షరాస్యత: మొత్తం 43.51% - పురుషులు:57.72% - స్త్రీలు:29.87%

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 30 (ముప్పై) రెవెన్యూ గ్రామాలు  ఉన్నాయి.

గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-13.

వెలుపలి లంకెలు