నిడమానూరు (నాగులుప్పలపాడు మండలం)

From tewiki
Jump to navigation Jump to search


నిడమానూరు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

నిడమానూరు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్:523 183., ఎస్.టి.డి కోడ్ = 08593.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామం పేరు వెనుక చరిత్ర

ఈ గ్రామాన్ని "బి.నిడమానూరు" అని గూడా అంటారు.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

రాచవారిపాలెం 4 కి.మీ, చదలవాడ 4 కి.మీ, కొత్తకోట 5 కి.మీ, ఇనమనమెల్లూరు 5 కి.మీ, కండ్లగుంట 5 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి అన్నపూర్ణమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్న కేశవస్వామి వారి ఆలయం

ఈ ఆలయంలో, 2014,జూన్-8, ఆదివారం నాడు, స్వామివారి ఆనంద కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో త్రయావికంగా జరిగిన గర్భాలయ నూతన ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [1]

2014,జూన్-8, ఆదివారం నాడు, స్వామివారి ఆనంద కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో త్రయావికంగా జరిగిన గర్భాలయ నూతన ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,581.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,798, మహిళల సంఖ్య 2,783, గ్రామంలో నివాస గృహాలు 1,448 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 5,693 - పురుషుల సంఖ్య 2,854 - స్త్రీల సంఖ్య 2,839 - గృహాల సంఖ్య 1,576

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-9; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-10; 3వపేజీ.