"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నీలాంబరి

From tewiki
Jump to navigation Jump to search
నీలాంబరి
(2002 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం సూర్య
కథ సునీల్ పరమేశ్వర్
తారాగణం రమ్యకృష్ణ,ప్రేమ, తార, అర్చన, చారులత, సుమన్, రంగనాథ్, దేవరాజ్, చారుహాసన్
సంగీతం రాజేష్ రామనాథ్
గీతరచన వెన్నెలకంటి
సంభాషణలు వెన్నెలకంటి
నిర్మాణ సంస్థ ప్రకాష్ స్టూడియోస్
భాష తెలుగు

నీలాంబరి అదే పేరుతో ఉన్న ఒక కన్నడ హారర్ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ చిత్రం 2002లో విడుదలయ్యింది. తెలుగు సినిమాకు వెన్నెలకంటి పాటలు, మాటలు వ్రాశాడు.

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: సూర్య
  • కథ: సునీల్ పరమేశ్వర్
  • మాటలు: వెన్నెలకంటి
  • పాటలు: వెన్నెలకంటి
  • సంగీతం: రాజేష్ రామనాథ్
  • ఛాయాగ్రహణం: కృష్ణకుమార్
  • కళ: హెచ్.మూర్తి
  • నృత్యాలు: సంపత్
  • కూర్పు: రవి, దాము

పాటలు

పాటల జాబితా[1]
సంఖ్య. పాటసాహిత్యంగాయకుడు(లు) నిడివి
1. "ఈ జగమే ఈ జగమే ఈ జగమే ఆగెను ననుచూసి"  వెన్నెలకంటిచిత్ర  
2. "దిందినక్కుదినా దుర్గమ్మా ఈ బుల్లెమ్మా బుల్లోడికి తగని సిగ్గమ్మా"  వెన్నెలకంటిశివ కాకాని,
నిత్య సంతోషిణి కోరస్
 
3. "మల్లియల మనసింక పలికించవా"  వెన్నెలకంటిఉష కోరస్  
4. "బ్యూటీ వుంది మన ముందే డ్యూటీ వుంది పద మందే"  వెన్నెలకంటికౌసల్య కోరస్  
5. "అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే"   కోరస్  

మూలాలు

  1. సంపాదకుడు (1 March 2002). "నీలాంబరి పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (11): సెంటర్ స్ప్రెడ్. Retrieved 24 May 2018.