"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నురెక్ ఆనకట్ట

From tewiki
Jump to navigation Jump to search

నురెక్ ఆనకట్ట (Nurek Dam - నురెక్ డ్యామ్‌) అనేది తజికిస్తాన్ లో వఖ్ష్ నదిపై ఉన్న భూమిని పూరింపు గట్టు ఆనకట్ట. దీని యొక్క ప్రధాన ఉద్దేశం జల విద్యుత్ ఉత్పత్తి మరియు దీని పవర్ స్టేషన్ 3,015 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఆనకట్ట నిర్మాణం 1961 లో ప్రారంభమైంది మరియు పవర్ స్టేషన్ యొక్క మొదటి జెనరేటర్ 1972 లో ప్రారంభమైంది.