"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నూజెళ్ళ రైల్వే స్టేషను

From tewiki
Jump to navigation Jump to search
నూజెళ్ళ
భారతీయ రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామానూజెళ్ళ , కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°23′12″N 81°01′13″E / 16.3867566°N 81.0203515°E / 16.3867566; 81.0203515Coordinates: 16°23′12″N 81°01′13″E / 16.3867566°N 81.0203515°E / 16.3867566; 81.0203515
ఎత్తు9 మీటర్లు (30 అ.)
మార్గములు (లైన్స్)గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్NUJ
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
సేవలు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము

నూజెళ్ళ రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని చిన్న రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో నూజెళ్ళలో పనిచేస్తుంది. నూజెళ్ళ రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది. ఈ స్టేషను గుడివాడ జంక్షన్

నకు 11 కి.మీ. దూరంలో ఉంది.[1] ఇది దేశంలో 3773వ రద్దీగా ఉండే స్టేషను.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "NUJ/Nujella". Unknown parameter |station= ignored (help)
  2. "RPubs India".

బయటి లింకులు

మూస:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు