"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నెబ్యులా

From tewiki
Jump to navigation Jump to search

కొన్ని కోట్ల నక్షత్రాలు, నక్షత్ర కుటుంబాల సముదాయమే నెబ్యులా. ఈ విశ్వం కోటానుకోట్ల నెబ్యులాల సమూహం. మన సౌరకుటుంబం ఉన్న నెబ్యులా పేరు పాలపుంత (మిల్కీవే). పాలపుంతలో సూర్యునిలాంటి నక్షత్రాలు సుమారుగా పదివేల కోట్లు ఉన్నాయని అంచనా.