"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నెరబైలు

From tewiki
Jump to navigation Jump to search

నెరబైలు, చిత్తూరు జిల్లా, యెర్రావారిపాలెం మండలానికి చెందిన గ్రామం.[1]

నెరబైలు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం యెర్రావారిపాలెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల 2,191
 - స్త్రీల 2,062
 - గృహాల సంఖ్య 1,297
పిన్ కోడ్ 517 124
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, కూరగాయలు, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయము

గ్రామ ప్రముఖులు

రజిని

ప్రముఖ అంతర్జీతీయ హాకీ క్రీడాకారిణి ఈమె 2016లో బ్రెజిల్ దేశంలోని రియో-డి-జెనీరియో నగరంలో జరుగనున్న మహిళల అంతర్జాతీయ ఒలింపిక్స్ హాకీ పోటీలలో, భారతదేశం జట్టులో గోల్ కీపరుగా తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుటకు ఎంపికైనది. [1

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 4,253 - పురుషుల 2,191 - స్త్రీల 2,062 - గృహాల సంఖ్య 1,297
జనాభా (2001) - మొత్తం 3,796 - పురుషుల 1,912 - స్త్రీల 1,884 - గృహాల సంఖ్య 1,050

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.

https://web.archive.org/web/20160304125608/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22

వెలుపలి లింకులు

[1] ఈనాడు చిత్తూరు; 13-7-2016; 11వపేజీ.