"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పంచ్‌మహల్ లోకసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

పంచ్‌మహల్ నియోజకవర్గం గుజరాత్‌లోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో ఇది కొత్తగా ఏర్పడింది[1]. 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గానికి మొదటి పార్లమెంటు సభ్యుడు ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్.

సెంబ్లీ సెగ్మెంట్లు

  • థాస్రా.
  • బాలాసినోర్.
  • లునావాడ.
  • షెహ్రా.
  • మోవ్రా హడాఫ్.
  • గోధ్రా
  • కలోల్

విజయం సాధించిన సభ్యులు

సంవత్సరం విజేత పార్టీ
2009 ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
2014 ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
2019 రాతానిష్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికల ఫలితాలు

మూస:Election box margin of victory
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : పంచమహల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భాజపా రతన్‌సింహ్ రాథోడ్ 7,32,136 67.56 +13.11
కాంగ్రెస్ ఖంత్ వెచత్‌భాయ్ కుబేర్‌భయి 3,03,595 28.02 -8.07
NOTA పైవేవీ కాదు 20,133 1.86 -1.92
మొత్తం పోలైన ఓట్లు 10,85,718 62.23 +2.93
భాజపా గెలుపు మార్పు

మూలాలు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 148.