"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్

From tewiki
Jump to navigation Jump to search
పండిత నెహ్రూ బస్ స్టేషన్
Pandit Nehru bus station departure terminal.jpg
పండిత నెహ్రూ బస్ స్టేషన్
స్టేషన్ గణాంకాలు
చిరునామావిజయవాడ, క్రిష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°30′32″N 80°36′56″E / 16.50889°N 80.61556°E / 16.50889; 80.61556Coordinates: 16°30′32″N 80°36′56″E / 16.50889°N 80.61556°E / 16.50889; 80.61556
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్VJA
యాజమాన్యంఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
ఆపరేటర్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ప్రదేశం
Location in Andhra Pradesh

పండిత నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ నగరంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్ స్టేషన్.[1] ఈ బస్ స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఒక పెద్ద బస్ స్టేషన్. దీనిని తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అందురు.[2]

నిర్మాణం, సేవలు

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిరక్షణ ద్వారము, విజయవాడ
విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ప్రదర్శిస్తున్న చారిత్రిక బస్సు - డెక్కన్ క్వీన్

డెకన్ క్వీన్, నిజాం రాష్ట్ర రైలు - రొడ్దు రవాణా విభాగమునకు చెందిన బస్ ఈ స్టేషన్ లో ఉంది.[3]

మూలాలు

  1. "Bus stations across AP to be linked to PNBS". The Hindu (in English). 2 January 2016. Retrieved 20 January 2016.
  2. "Heritage activists See Red Over Nizam Era Bus". The New Indian Express. Retrieved 2016-05-16.
  3. "Call to preserve 'Deccan Queen' for posterity - Times of India". The Times of India. Vijayawada. 27 December 2015. Retrieved 20 January 2016.

మూస:ఆంధ్ర ప్రదేశ్ బస్సు స్టేషన్లు