"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పండిత్ రేవతి ప్రసాద్ శర్మ

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Pandith Revati prasad sharma.jpg
పండిత్ రేవతి ప్రసాద్ శర్మ అఖీల భారత వైధిక నాయిబ్రాహ్మణ సంఘ్ వ్యవస్థాపకుడు

పండిత్ రేవతి ప్రసాద్ శర్మ, నాయిబ్రాహ్మణ (వైదిక నాయిబ్రాహ్మణ) సంఘం వ్యవస్థాపకుడు[1]. పండిత్ రేవతి ప్రసాద్ శర్మ నాయిబ్రాహ్మణుల అభివృద్ధికి చాలా కృషి చేసాడు నాయిబ్రాహ్మణులు కుడా బ్రాహ్మణులే అని చెప్పి బ్రాహ్మణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రతి ఒక్క నాయిబ్రాహ్మణుడు యజ్ఞోపవితం (జంధ్యం) ధరించాలి అని భారతదేశం అంతట ప్రచారం చేసి ప్రతి ఊరి ఊరికి తిరిగి అయనే స్వయంగా నాయిబ్రాహ్మణులకి యజ్ఞోపవితాలు ధరింపచేశాడు.రేవతి ప్రసాద్ శర్మ యజ్ఞోపవితం ధరించాలి అని ప్రచారం చేయటానికి ముందే ఆంధ్రప్రదేశ్ లో నాయిబ్రాహ్మణులు యజ్ఞోపవితలు ధరించటం గమనార్హం.

మూలాలు

ఇతర లింకులు