"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పచ్చావారిపల్లె
Jump to navigation
Jump to search
"పచ్చావారిపల్లె" కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గ్రామం. [1]
పచ్చావారిపల్లె | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | పుల్లంపేట |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516107 |
ఎస్.టి.డి కోడ్ | 08565 |
- పచ్చావారిపల్లె గ్రామం, బావికాడిపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామం.
- పచ్చావారిపల్లె గ్రామంలో, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, శ్రీరామ జయతిని పురస్కరించుకొని, వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సీతా,రామ, లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వసంతాలు పోసుకుంటూ గ్రామోత్సవం చేపట్టినారు. ఈ గ్రామోత్సవం గ్రామ వీధులగుండా కొనసాగినది. [1]
మూలాలు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
బయటి లింకులు
[1] ఈనాడు కడప;2014;ఏప్రిల్-15;4వ పేజీ.