పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

సంగారెడ్డి జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

  • జిన్నారం
  • పటాన్‌చెరు
  • రామచంద్రాపురం

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సపాన్ దేవ్ స్వతంత్ర అభ్యర్థి
2014 జి.మణిపాల్ రెడ్డి తె.రా.స సపాన్ దేవ్ తె.దే.పా

2009 ఎన్నికలు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నందీశ్వర్ గౌడ్ పోటీచేయగా, ప్రజారాజ్యం పార్టీ నుండి జి.రాములు పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున సత్యనారాయణ, సి.పి.ఎం. నుండి చుక్కారాములు పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

వెలుపలి లంకెలు