"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పట్టిక వెడల్పు

From tewiki
Jump to navigation Jump to search

సోడియం దీపం ఏకవర్ణ కాంతిని (λ=58930A) ఉద్గారిస్తుంది. అంటే సోడియం దీపపు గరిష్ఠ కాంతి తీవ్రత λ=58930A వద్ద ఉంటుందని ఆర్థం. గరిష్ఠ కాంతి తీవ్రత λ=58930A కు రెండు వైపులా, 5000A వరకు కూదా, శూన్యంకాదు. ఈ విధంగా గరిష్ఠ కాంతి తీవ్రతకి రెండు వైపులా విస్తరించియున్న తరంగ దైర్ఘ్యాల గరిష్ఠ తీవ్రని "పట్టిక వెడల్పు" లేదా అవధి అంటారు.

సాధారణ సాంప్రదాయక ఏక వర్ణ కాంతుల పట్టిక వెడల్పు (Δλ) లు 10000A క్రమంలో ఉంటాయి.
సాధారణ లేసర్ పట్టిక వెడల్పు (Δλ) లు 100A క్రమంలో ఉంటుంది.
మంచి నాణ్యమైన లేసరు పట్టిక వెడల్పు (Δλ) = 10-8 0A ఉంటుంది. ఇలా చాలా స్వల్ప పట్టిక వెడల్పున్న లేసరు కాంతిని "అధిక ఏకవర్ణీయత" గలదిగా భావిస్తారు.