పడమటిపాలెం(భట్టిప్రోలు)

From tewiki
Jump to navigation Jump to search

"పడమటిపాలెం(భట్టిప్రోలు)" గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం. [1]

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం కోనేటిపురం గ్రామ పంచాయతీ పరిధిలోనిం ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ సుందర ఆంజనేయస్వామివారి ఆలయం

  1. ఈ ఆలయ ప్రాంగణంలో 27 అడుగుల ఎత్తయిన సుందర ఆంజనేయస్వామివారి విగ్రహం ఉంది.
  2. ఈ ఆలయంలో పంచమ వార్షికోత్సవం 2013 నవంబరు 12 మంగళవారం నాడు వైభవంగా నిర్వహించారు. [1]
  3. ఈ ఆలయంలో ఆరవ వార్షికోత్సవ వేడుకలు, 2014, నవంబరు-2, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు వినిపించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

[1] గుంటూరు రూరల్/వేమూరు; 2013,నవంబరు-13; 2వపేజీ. [2] గుంటూరు రూరల్/వేమూరు; 2014,నవంబరు-3; 1వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]