పమిడివారిపాలెం

From tewiki
Jump to navigation Jump to search
పమిడివారిపాలెం
—  గ్రామం  —
పమిడివారిపాలెం is located in Andhra Pradesh
పమిడివారిపాలెం
పమిడివారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°04′22″N 80°19′46″E / 16.072778°N 80.329444°E / 16.072778; 80.329444
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదనందిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి ప్రత్తిపాటి మాధవి
పిన్ కోడ్ 522 112.
ఎస్.టి.డి కోడ్ = 08643. 08643

పమిడివారిపాలెం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 112., ఎస్.టి.డి కోడ్ = 08643.

గ్రామ పంచాయతీ

2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ప్రత్తిపాటి మాధవి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ నాగభూషణం ఎన్నికైనారు. [1]

దర్శనీయ ప్రదేశాలు

పురాతన రామాలయం, శ్రీ వేణుగోపాల స్వామి మందిరం.

ప్రధాన పంటలు

వరి,మినుము,మిరప, మొక్కజొన్న,పెసర,శనగ లాంటి ఆహారం పంటల తో పాటు ప్రత్తి,పొగాకు, జ్యూట్ లాంటి వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయి.