పరివర్తన (1975 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
పరివర్తన
(1975 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం కృష్ణంరాజు,
జమున,
కాంచన
నిర్మాణ సంస్థ సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు

  1. ఎవరు నీవు ఎవరు నేను ఎందుకీ అనుబంధం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరధి
  2. ఒంటరితనానికి ఇక శెలవు ఊహాగానినికి ఇక - పి.సుశీల, వి.రామకృష్ణ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. గుడిలో ఒక దీపం నా మదిలో ఒక రూపం - పి.సుశీల - రచన: దాశరధి
  4. చెయ్యిచూసి చెపుతావా బావా నా చెయ్యి పట్టి చెబుతావా - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: గోపి
  5. మేడలోన మురిసేవారు కొందరే నీడలేక వగిచేవారెందరో - పి.సుశీల, శారద - రచన: దాశరధి
  6. వినిపించనా వినిపించనా మీకో సంగీతం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, శరావతి - రచన: ఆరుద్ర

బయటి లింకులు