పల్లెవాడ

From tewiki
Jump to navigation Jump to search
పల్లెవాడ
—  రెవిన్యూ గ్రామం  —
పల్లెవాడ is located in Andhra Pradesh
పల్లెవాడ
పల్లెవాడ
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°34′35″N 81°17′16″E / 16.576406°N 81.287827°E / 16.576406; 81.287827
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 1,461
 - స్త్రీలు 1,516
 - గృహాల సంఖ్య 824
పిన్ కోడ్ 521340
ఎస్.టి.డి కోడ్ 08677

పల్లెవాడ (ఆంగ్లం: Pallevada) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన ఒక గ్రామం,

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు

మండవల్లి, కలిదిండి, ఆకివీడు, ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లెవాడ

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామంలో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ గ్రామంలో శాయన రామారావు, వారి కుమారులు, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2016, ఫిబ్రవరి-24వ తెదీ బుధవారం ఉదయం 9-45 కి మంగళ వాయిద్యాలతో గ్రామప్రదక్షణ, విఖసనస్త్రోత్త పారాయణ, గణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండదీపారాధన, కల్పశహోమం మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించీనారు. సాయంత్రం 4 గంటలకు మృత్యంగ్రహణం, యాగమందిరపూజ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, భేరీపూజ చెసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 25వతేదీ గురువారం ఉదయం 5-45 కి గణపతిపూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసం పూజల అనంతరం 7-45 కి విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, కూరగాయలు, చేపలపెంపకం

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

శ్రీ శాయన నరేంద్ర

పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన హైదరాబాదులో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, కృష్ణాజిల్లా నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]

శ్రీ శాయన రామారావు

ప్రపంచ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా, 2017, జూలై-10న, విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వం, వీరికి ఉత్తమ చేపల రైతు పురస్కారం అందజేసినారు. చేపలసాగుకు విశేష కృషిచేసినందులకుగాను, వీరికి మరణానంతరం ఈ పురస్కారం అందజేసినారు. వీరు ఇంతకుమందే జాతీయ మత్స్య కృషీవలుడు పురస్కారాన్ని అందుకున్నారు. [3]

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,977 - పురుషుల సంఖ్య 1,461 - స్త్రీల సంఖ్య 1,516 - గృహాల సంఖ్య 824

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2955.[2] ఇందులో పురుషుల సంఖ్య 1499, స్త్రీల సంఖ్య1456, గ్రామంలో నివాస గృహాలు 726 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1072 hectares

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Pallewada". Retrieved 6 July 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-25; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2017, జూలై-12; 3వపేజీ.