పవిత్ర బంధం (1971 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
పవిత్రబంధం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
కృష్ణంరాజు,
జి.వరలక్ష్మి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ అశోక్ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
గాంధి పుట్టిన దేశమా యిది నెహ్రు కోరిన సంఘమా యిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు జంట చెదిరిపోదులే నా రాజా ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం నీవో సగం నేనో సగం సగాలు రెండూ ఒకటైపోతే జగానికే ఒక నిండుదనం ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
చిన్నారి నవ్వులే, సిరిమల్లె పువ్వులు, అల్లారు ముద్దులే కోటివరాలు ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.