"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పసిడి మొగ్గలు
Jump to navigation
Jump to search
పసిడి మొగ్గలు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దుర్గా నాగేశ్వరరావు |
---|---|
తారాగణం | చంద్రమోహన్, మధుమాలిని, రంగనాథ్, సత్యనారాయణ, చారుహాసన్ |
సంగీతం | ఇళయరాజా |
ఛాయాగ్రహణం | లక్ష్మణ్ గోరే |
నిర్మాణ సంస్థ | రవిరాజ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
- చంద్రమోహన్ - రాధ ప్రేమికుడు
- మధుమాలిని - రాధ, లక్ష్మి చెల్లెలు
- రంగనాథ్
- సత్యనారాయణ - భూషణం
- అశ్విని - భూషణం భార్య లక్ష్మి
- చారుహాసన్ - లక్ష్మి తండ్రి
- అల్లు రామలింగయ్య
కథ
భూషణం ఒక వూరి పెత్తందారు. కిరాతకుడు. తేనె పూసిన కత్తిలాంటి వాడు.
పాటలు
- కలతలులేని వయసిది తల్లి ఆడాలి నేను చూడాలి - ఎస్.జానకి - రచన: వేటూరి
- నా పాట వినుమా అమర సుఖమే కనుమా మనసా - ఎస్.జానకి - రచన: వేటూరి
- పెళ్లైందమ్మా నీమాన పెళ్లైందమ్మా - పి.సుశీల - రచన: సినారె
- పోరా పోరా కృష్ట్ చెబుతా వినరా జట్కా తెలుసుకోరా - ఎస్.జానకి - రచన: కొసరాజు