పసుపు కుంకుమ (2000 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
పసుపు కుంకుమ
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.రఘుపతి రెడ్డి
తారాగణం ఆమని
నిర్మాణ సంస్థ శ్రీ వెన్నెల క్రియెషన్స్
భాష తెలుగు

పసుపు కుంకుమ 2000 మే 5 న విడుదలైన తెలుగు సినిమా. సిరివెన్నల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను ముద్దసాని రఘుపతి రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పానుగొటి శ్రీనివాసరావు సమర్పించిన ఈ సినిమాలో సిజ్జు, జాకీ లు ప్రధాన తారాగణంగా నటించగా, ఎం.ఎస్.బాబు సంగీతాన్నందంచాడు.[1]

తారాగణం[2]

  • సిజ్జు
  • జాకీ
  • అంజనీ థక్కర్

మూలాలు

  1. "Pasupu Kumkuma (2000)". Indiancine.ma. Retrieved 2021-05-27.
  2. WoodsDeck. "Pasupu Kumkuma Telugu Movie Reviews, Photos, Videos (2000)". WoodsDeck (in English). Retrieved 2021-05-27.