పాతనందాయపాలెం

From tewiki
Jump to navigation Jump to search

"పాతనందాయపాలెం" గుంటూరు జిల్లా, కర్లపాలెం మండలానికి చెందిన గ్రామం. [1]

గ్రామ చరిత్ర

పేరువెనుక చరిత్ర

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

ఈ గ్రామ పంచాయతీ 2001 లో ఏర్పడింది. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామస్థులు, వార్డు సభ్యులనుండి సర్పంచి వరకూ అందర్నీ మహిళలనే ఎన్నుకున్నారు. సర్పంచిగా శ్రీమతి తంత్రి నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. ఈ గ్రామం 2001లో నల్లమోతువారిపాలెం పంచాయతీ నుండి విడిపోయి, ప్రత్యేక పంచాయతీగా ఏర్పడగా, ఇప్పటివరకూ 3 సార్లు ఎన్నికలు జరుగగా, 3 సార్లూ ఏకగ్రీవమే. తొలుత సర్పంచిగా శ్రీమతి రావి ప్రకాశమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2006లో ప్రకాశమ్మ భర్త శ్రీ రావి సుందరరామిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం సర్పంచిగా 2013 లో తంత్రి నాగమల్లేశ్వరిని ఎన్నుకున్నారు. వార్డు సభ్యులనందరినీ గూడా మహిళలనే ఎన్నుకున్నారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు=

గ్రామంలో ప్రధాన వృత్తులు

గొర్రేల పెంపకం, వ్యవసాయం.

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

[1] ఈనాడు గుంటూరు సిటీ; 2013, జూలై-14; 2వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]