పానకం

From tewiki
Jump to navigation Jump to search

పానకం ఒక రకమైన పానీయము. దీనిని మంచి నీటిలో బెల్లం లేదా పంచదార కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి తయారుచేస్తారు.