"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పానగల్లు

From tewiki
Jump to navigation Jump to search

గమనిక: పానగల్లు (పానగల్ అని కూడా పిలవబడుతుంది) ని మహబూబ్ నగర్ జిలాలోని అదేపేరుగల (పానగల్) మండలంతో వ్యత్యాసాన్ని గమనించగలరు.

పానగల్లు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం నల్గొండ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 1,217
 - స్త్రీల సంఖ్య 1,196
 - గృహాల సంఖ్య 605
పిన్ కోడ్ . 508 001
ఎస్.టి.డి కోడ్ 08682.

పానగల్లు, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్గొండ మండలంలోని గ్రామం.[1]

ఇది మండల కేంద్రమైన నల్గొండ నుండి 3 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామ జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 2,413 - పురుషుల సంఖ్య 1,217 - స్త్రీల సంఖ్య 1,196 - గృహాల సంఖ్య 605

చరిత్ర

తొలి కాకతీయులకు సమకాలీనులైన కందూరు చోడులకు పానగల్లు గ్రామం పాలనా కేంద్రంగా ఉండేది. మధ్యయుగాల్లో ఈ గ్రామం వర్తక కేంద్రంగా ఉండేది.[2]

గ్రామ విశేషాలు

ఇక్కడ ప్రాచీన పచ్చల సోమేశ్వర దేవాలయం, ఛాయా సోమేశ్వరాలయం ఉన్నాయి.[3][4] ఇక్కడ నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కాంచనపల్లి శింగరాజు నిర్మించినట్టుగా చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తుంది.భోగ శ్రీనివాసమూర్తి ఇరు దేవేతలతో నెలవైన ఈ ఆలయం, భక్తులపాలిట పుణ్యధామమై విలసిల్లుతుంది. ఇప్పటికి 850 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది.[5]

గ్రామం ప్రత్యేకత

  • స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవాది, విప్లవకారుడు, మానవతావాది కాంచనపల్లి చినరామారావు జన్మస్థలం ఇదే.

వెలుపలి లింకులు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. కంభపు, వెంకటేశ్వర ప్రసాద్ (1999). మధ్యయుగ ఆంధ్రదేశ ఆర్థిక చరిత్ర (క్రీ.శ.1000 - 1323). p. 85. Retrieved 11 May 2019.[permanent dead link]
  3. విశాలాంధ్ర, నల్లగొండ (28 May 2011). "కళా నిలయాలు.... ఈ దేవాలయాలు..!". Archived from the original on 6 ఆగస్టు 2019. Retrieved 6 August 2019. Check date values in: |archivedate= (help)
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "పచ్చల సోమేశ్వరాలయం". www.ntnews.com. నగేష్ బీరెడ్డి. Archived from the original on 6 ఆగస్టు 2019. Retrieved 6 August 2019. Check date values in: |archivedate= (help)
  5. ఈనాడు జిల్లా ఎడిషన్, 28 సెప్టెంబరు 2013.

వెలుపలి లంకెలు