"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పాపాయిపల్లి

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

పాపాయిపల్లి, ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1]

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం బేస్తవారిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ నారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2016,నవంబరు-2వ తేదీ బుధవారంనాడు కలశప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. గ్రామస్థులు స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు. [2]

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం; 2016,నవంబరు-3; 5వపేజీ.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 3,387 - పురుషుల సంఖ్య 1,736 - స్త్రీల సంఖ్య 1,651 - గృహాల సంఖ్య 841;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,943.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,506, మహిళల సంఖ్య 1,437, గ్రామంలో నివాస గృహాలు 632 ఉన్నాయి.

మూలాలు