"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పాబ్లో పికాసో
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పాబ్లో పికాసో | |
---|---|
![]() పాబ్లో పికాసో | |
బాల్య నామం | Pablo Diego José Francisco de Paula Juan Nepomuceno María de los Remedios Cipriano de la Santísima Trinidad Ruiz y Picasso[1] |
జననం | మలగ, స్పెయిన్ | 1881 అక్టోబరు 25
మరణం | 1973 ఏప్రిల్ 8 మౌగిన్స్ , ఫ్రాన్స్ | (వయసు 91)
భార్య / భర్త | Olga Khokhlova (1918–55) Jacqueline Roque (1961–73) |
జాతీయత | స్పానిష్ |
రంగం | రేఖాచిత్రాలు, చిత్రలేఖనం, శిల్పం, Printmaking, Ceramics |
శిక్షణ | José Ruiz y Blasco (father), Real Academia de Bellas Artes de San Fernando |
ఉద్యమం | క్యూబిజం |
చేసిన పనులు | Les Demoiselles d'Avignon (1907) Guernica (1937) The Weeping Woman (1937) |
పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు 1881లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి:
- 1901 లో చిత్రించిన "తల్లిప్రేమ'.
- 1937 ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- గుయెర్నికా(Guernica) ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.
- లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles d" Avignon) కూడా గొప్ప కళాఖండమే.
- 1962 లో అతడు లెనిన్ శాంతి బహుమతిని అందుకొన్నాడు.
పికాసో 1973లో మరణించాడు.
మూలాలు
- ↑ "On-line Picasso Project". Picasso.shsu.edu. Archived from the original on 22 మార్చి 2016. Retrieved 26 August 2010. Check date values in:
|archive-date=
(help)
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).