పార్వతీపురం (అద్దంకి)

From tewiki
Jump to navigation Jump to search


పార్వతీపురం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

"పార్వతీపురము" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ పంచాయతీ

పార్వతీపురం, కొటికలపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

మొదట చిన్నదిగా ఉన్న, శిథిలమైన ఈ పురాతన దేవాలయాన్ని, 40 సెంట్ల విస్తీర్ణంలో, మూడు సంవత్సరాల క్రితం పునరుద్ధరణ చేపట్టినారు. ప్రహరీకి నలుదిక్కులా, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు, పురాణాలకు చెందిన ఘట్టాలను కళ్ళకుకట్టినట్లుగా చెక్కించారు. కళ్యాణమంటపం గూడా సిద్ధం చేసారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, 2013, ఆగష్టు-19, గురువారం నాడు, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారి శిలాబింబాలు, జీవధ్వజ పునఃప్రతిష్ఠ, శ్రీ సీతారామ కళ్యాణమండపం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు. [1]&[2]

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-17; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,ఆగష్టు-19; 2వపేజీ.